20 Yr Old Engineering Student Stabbed to Death | by ‘Stalker’ | in Vijayawada

0 Просмотры
Издатель
విజయవాడలో ఓ యువకుడు ఘోరానికి తెగబడ్డాడు. 20 ఏళ్ల యువతి ఉసురుతీశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పదునైన ఆయుధంతో ఆమె మెడపై పొడిచి.....తానూ గాయపరుచుకున్నాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా యువతి ప్రాణాలు దక్కలేదు. ఆమె శరీరంపై 13 కత్తిగాట్లు ఉండగా.. పీకపై లోతైన కత్తి గాయం వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. విజయవాడలో పేదల జనావాసాల మధ్య ఈ ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.


#NewsOfTheDay
#EtvAndhraPradesh
Категория
Приключения онлайн
Комментариев нет.
Яндекс.Метрика